Pages

Saturday 21 January 2017



   GDS పే కమిటీ ప్రకారం GDS MC, GDSMC/MD, GDS MP                  లకు అరియర్స్ కొరకు ప్రతిపాదించిన టేబుల్

                          18.01.2017 నాడు విడుదలైన జి. డి. ఎస్. పే కమిటీ ప్రకారం అరియర్స్ కొరకు ఒక బేసిక్ పే  మరియు కొత్త జీతాలు కొరకు ఒక బేసిక్ పే వేరు వేరు గా ప్రతిపాదించబడినవి. వాటి ప్రకారం  01.01.2016 నుండి ప్రభుత్వం జి .ఓ  విడుదల చేసే వరకు ఎన్ని నెలలు పడుతాయో అంతవరకు అరియర్స్, ప్రభుత్వం జి .ఓ  విడుదల చేసిన నెల నుండి కొత్త జీతాలు వస్తాయి. ఈ క్రింది టేబుల్స్ లో ఆఖరి వరుస లోని అమౌంట్ ను 01.01.2016  తరువాత ఎన్ని నెలల కు జి. ఓ విడుదల అవుతుందో అన్ని నెలలు లెక్కించాలి. ఉదాహరణకు  జి. ఓ మార్చి నెలలో విడుదలైతే అంటే 01.01.2016  నుండి 15 నెలల తరువాత జి.ఓ. విడుదల అయినట్టు కాబట్టి  , టేబుల్ నం. 1  లో 2295 బేసిక్ పే కలిగిన GDS official కు అరియర్స్ 2336 x 15=35040/-  వచ్చే అవకాశం ఉంది.   అలాగే టేబుల్ 3 లో 4090 బేసిక్ ఉన్న GDS official కు అరియర్స్ 2798  x 15 = 41970/- వచ్చే అవకాశం ఉంది.  అలానే ఏప్రిల్ లో విడుదలైతే 16 నెలలు పడుతుంది కాబట్టి  16 తో గుణించాలి. LWA  ఉంటె అరియర్స్ అమౌంట్ మారవచ్చు. ఇది అవగాహనా కొరకు ఇవ్వబడినది  మాత్రమే.
ముఖ్య గమనిక:- చివరి వరుస లో ఇవ్వబడిన అరియర్స్ అమౌంట్ మారవచ్చు. DA, INCRIMENT మారినపుడంతా అరియర్స్ కూడా మారుతుంది. LWA  ఉంటె  కూడా అరియర్స్ అమౌంట్ మారవచ్చు
                                       TABLE-1
OLD TRCA OF
 GDS MC,GDSMP
PAY FOR CALCULAYION OF
 ARREARS
ARREARS PER MONTH
2295-45-3690


OLD PAY


2295
7500
2336
 2340
7500
2235
 2385
7500
2134
2430
7500
2033
2475
7500
1931
2520
7500
1830
2565
7500
1729
2610
7500
1628
2655
7500
1526
2700
7500
1425
2745
7500
1324
2790
7500
1223
2835
7500
1121
2880
7500
1020
                                          TABLE-2
OLD TRCA OF
 GDS MC,GDSMP
PAY FOR CALCULAYION OF
 ARREARS
ARREARS PER MONTH
2870-50-4370

OLD PAY


2870
9375
2918
2920
9375
2805
2970
9375
2693
3020
9375
2580
3070
9375
2468
3120
9375
2355
3170
9375
2243
3220
9375
2130
3270
9375
2018
3320
9375
1905
3370
9375
1793
3420
9375
1680
3470
9375
1568
3520
9375
1455
3570
9375
1343
3620
9375
1230
3670
9665
1408
3720
9665
1295
3770
9955
1473
3820
9955
1360
3870
9955
1248
3920
10255
1435
3970
10255
1323
4020
10565
1520
4070
10565
1408
4120
10885
1615
4170
10885
1503

      
                  TABLE-3


OLD TRCA OF
 GDS MC,GDSMP
PAY FOR CALCULAYION OF
 ARREARS
ARREARS PER MONTH
3635-65-5585

OLD PAY

3635
12000
3821
3700
12000
3675
3765
12000
3529
3830
12000
3383
3895
12000
3236
3960
12000
3090
4025
12000
2944
4090
12000
2798
4155
12000
2651
4220
12000
2505
4285
12000
2359
4350
12000
2213
4415
12000
2066
4480
12000
1920
4545
12000
1774
4610
12000
1628
4675
12360
1841
4740
12360
1695
4805
12360
1549
4870
12740
1783
4935
12740
1636
5000
13130
1880
5065
13130
1734
5130
13530
1988

No comments:

Post a Comment