NFPE NFPE
ALL INDIA
POSTAL EMPLOYEES UNION, CHITTOOR
సర్కులర్
డియర్ కామ్రేడ్,
7 వ వేతన కమిటీ 01.01.2016 నుండి అమలు చేయనున్న విషయం మీకు విదితమే. Pay fixation కు సంబందించిన
option 01.01.2016 నుండి ఇవ్వడమా లేక 01.07.2016 నుండి ఇవ్వడమా, Income tax తగ్గించుకోవడం, arrears
లో IT రికవరీ, ఆగష్టు 2016
నుండి
తీసుకొనే కొత్త వేతనం వివరాలు తదితర విషయాలపై
చర్చ, మరియు వేతన కమిటీ
కి సంబందించి పూర్తి అవగాహన కల్పించడానికి 12.08.2016 శుక్రవారం సాయంత్రం 05.00 గం లకు సమావేశం
చిత్తూరు హెచ్.ఓ నందు ఏర్పాటు చేయదమినది. కావున 12.08.2016 శుక్రవారం సాయంత్రం 05.00 గం సభ్యులందరూ తప్పక హాజరై మీమి అనుమానాలను నివృత్తి చేసుకోవలసినదిగా కోరడమైనది.
చిత్తూరు. DIVISIONAL
SECRETARY
11.08.2016 AIPEU GROUP-C
CHITTOOR- 517001
No comments:
Post a Comment