NFPE NFPE
ALL INDIA
POSTAL EMPLOYEES UNION
(GROUP-C,
POSTMAN&MTS , GDS)
CHITTOOR DIVISION
కాం.పాండురంగా రావు,
NFPE GDS జనరల్ సెక్రెటరీ,న్యూ డిల్లీ
ఆధ్వర్యం
లో GDS వేతన కమిటీ నివేదిక గురించి అవగాహన సదస్సు
డియర్ కామ్రేడ్,
NFPE GDS కేంద్ర నాయకులు కాం. పాండురంగ రావు గారు,
శుక్రవారం అనగా 24.02.2017 చిత్తూరు
విచ్చేయుచున్నారు. ఈ సందర్బంగా
చిత్తూరు H.O నందు సమావేశం
నిర్వహించదలచాము. 7 వ వేతన సవరణ లో
బాగంగా సమర్పించిన GDS కమిటీ నివేదిక పూర్తి వివరాలు, మరియు డిపార్ట్మెంట్ ఉద్యోగుల
7 వ వేతన సంఘం తాజా విషయాలను కేంద్ర
నాయకులు వివరించడం జరుగుతుంది. కావున 24.02.2017
వ తేదీ సాయంత్రం 05.00 గం. లకు చిత్తూరు HO నందు జరుగు
అవగాహన సదస్సుకు ప్రతి ఒక్కరూ తప్పక హాజరై GDS కమిటీ లోని సందేహాలను నివృత్తి చేసుకోవలసినదిగా
కోరడమై నది
R.MOHANAJA REDDY
S.B.SARDAR V .JANAKIRAM CHETTY
DIVISIONAL SECRETARY DIVISIONAL
SECRETARY DIVISIONAL
SECRETARY
AIPEU
GDS NFPE AIPEU PIII AIPEU POSTMAN
CHITTOOR DIVISION CHITTOOR DIVISION CHITTOOR DIVISION
No comments:
Post a Comment