16.03.2017 ఒక రోజు సమ్మే ప్రభావం
NFPE మరియు
FNPO
అన్నీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో కలిసి విజయవంతంగా నిర్వహించిన
16.03.2017 ఒక
రోజు సమ్మే ప్రభావం తో POSTAL DIRECTIRATE GDS కమిటీ
రిపోర్ట్ నందు సవరణలు మరియు సూచనలు ఇవ్వమని యూనియన్ 17.03.2017 ఉదయం 10.30 గంటలకు ఆహ్వానించింది. NFPE GDS యూనియన్ తరుపున జనరల్
సెక్రెటరీ కాం. పాండురంగ రావు, హాజరవుతున్నారు.
GDS పే కమిటీ వెంటనే అమలు చేయమని, బి.ఓ
ఆదాయంకు అనుసరించి వేతనాలు ఇవ్వమనే సూచన మనుకోవాలని, జూనియర్
కు సీనియర్ కు వేతనంలో తేడా ఉండాలనే తదితర సూచనాలు కోరనున్నారు.
No comments:
Post a Comment