NFPE NFPE
ALL INDIA
POSTAL EMPLOYEES UNION
(GROUP-C,
POSTMAN&MTS , GDS)
CHITTOOR DIVISION
GDS
కమిటీ నివేదిక బహిర్గతం
చేయాలని ధర్నా
డియర్ కామ్రేడ్,
7 వ వేతన సవరణ లో బాగంగా
సమర్పించిన GDS కమిటీ నివేదిక కాపీ
ని యూనియన్ లకు
ఇవ్వమని అడిగిన ఇంతవరకు ఇవ్వక పోవడం తో NFPE కేంద్ర సంఘాలు కాపీ వెంటనే ఇవ్వమని ధర్నా కార్యక్రమం రూపొందించింది దీనిలో భాగంగా
07.12.2016 వ తేదీ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయదమినది కావున 07.12.2016 వ తేదీ సాయంత్రం 05.00 గం.
లకు చిత్తూర్ HO నందు ప్రతి ఒక్కరూ తప్పక హాజరై ధర్నా ను విజయవంతం చేయవలసినదిగా కోరడమైనది
చిత్తూరు. DIVISIONAL
SECRETARY
06.12.2016 AIPEU GROUP-C
CHITTOOR DIVISION
No comments:
Post a Comment