NFPE NFPE
ALL INDIA POSTAL
EMPLOYEES UNION
(GROUP-C,
POSTMAN&MTS , GDS)
CHITTOOR DIVISION
GDS
కమిటీ నివేదిక బహిర్గతం
చేయాలని 18.01.2017 నుండి నిరవధిక నిరాహారదీక్ష చేపడుతున్న NFPE కేంద్ర నాయకులకు మద్దతుగా ధర్నా
డియర్ కామ్రేడ్,
7 వ వేతన సవరణ లో బాగంగా
సమర్పించిన GDS కమిటీ నివేదిక
బహిర్గతం చేయాలని గత రెండు నెలలుగా
కోరుతున్న ఇంతవరకు GDS కమిటీ నివేదిక బహిర్గతం చేయనేలేదు. యూనియన్లు అనేక సార్లు కోరినా ఇవ్వక పోవడం తో NFPE కేంద్ర సంఘాలు
కాపీ వెంటనే ఇవ్వాలని 07.12.2016 ధర్నా కార్యక్రమం చేపట్టడం మీకు
తెలిసిందే. అయినా ఇంతవరకు ఇవ్వక పోవటం తో NFPE
కేంద్ర సంఘాలు డిల్లి లో డాక్ సదన్ వద్ద 18.01.2017 నుండి
నిరవధిక నిరాహార దీక్షా చేపట్టాలని
నిర్ణయించడం జరిగింది. 18.01.2017 నుండి చేపట్టిన నిరాహార దీక్షా కు మద్దతు
గా 18.07.2017 వ తేదీన ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయదమైనది కావున 18.01.2017 వ తేదీ సాయంత్రం 05.30 గం.
లకు చిత్తూరు HO నందు ప్రతి ఒక్కరూ తప్పక హాజరై
ధర్నా ను విజయవంతం చేయవలసినదిగా కోరడమైనది
R.MOHANAJA REDDY S.B.SARDAR V .JANAKIRAM CHETTY
DIVISIONAL SECRETARY DIVISIONAL
SECRETARY DIVISIONAL
SECRETARY
AIPEU
GDS NFPE AIPEU PIII AIPEU POSTMAN
CHITTOOR DIVISION CHITTOOR DIVISION CHITTOOR DIVISION
No comments:
Post a Comment